Total Pageviews

Saturday, November 6, 2010

Waiting for u

ప్రియతమా........
నీ మేఘ సందేసం కొఱకు వేచి ఉన్న
చినుకులు కురిసిన వేళ
నీ పిలుపు కోసం వేచి ఉన్న
కోయిల కూసిన క్షణాన
క్షణం ఓ యుగముగ లెఖ్ఖిస్తూ
నీ రాక కోసం వేచి ఉన్న
భావ్యమా నీవు చేయు ఈ ఆలస్యం
ఇంకెన్నళ్ళు నాకీ విరహవేదన........:-(

No comments:

Post a Comment