sahityam
I write my views, poetry and post my art here
Total Pageviews
Tuesday, November 30, 2010
సందేశం
ఆ చిరునవ్వులో దాగున్న అర్ధాలు
ఏనాటికి చేరెనో నా మనసుకు?
నీ మదిలో దాగున్న రహస్యాలు
ఏనాటికి నాకు తెలుపునో నీ మనసు?
నీ ఎడబాటులో దాగి ఉన్న కన్నీరు
ఏ మేఘం చేరవేయునో నీకు?
నే జపిస్తున్న నీ పేరును
ఏ కోయిల వినిపించునో నీకు?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment