పిల్ల గాలుల పలకరింపుతో
ఆ గోదారి నదీ తీరాన
మనసైన మగనితో అడుగుకలుపుతూ
తియ్యని మమకారపు ఊయలూగుతూ
ప్రక్రుతి ఒడి అందంలో
పరిణయమాడిన వాడు చేరువనున్నపుదు
పెనవేసుకుని నిదురలోకి జారుతుంటె
కళ్ళ ముందున్న లోకాన్ని మరచి
కలల్లో విహరిస్తుంటె
ఆ ఆనందానికి అవధులుండునా????????????
No comments:
Post a Comment