నీ ప్రేమ తెలిపిన వేళ
సమధనం కొఱకు పెదవి విప్పలేకపోయ
నీ సరసన నిలుచున్న వేళ
యుగం ఓ క్షణంగ ఆస్వాదిస్తున్న
నను నేను మరచి
నీ ఊహల్లొ తేలియాడుతున్న
ప్రతి గడియ నీ కళ్ళలొ నే రూపమైన ఈ వేళ
నా ఆనందాన్ని అనుసరించు మాటల కొఱకు తడుముతున్న
నా మనసు నిను స్వసతో ఙపిస్తున్న వరకు
నీ ముంగిట అనురాగ కౌగిళ్ళలో
కలకాలం గడుపుతాననే నమ్మకంతో.......................
నేను నీవైన వేళ
please give me patent rights to print ur poetic book........plzzzzz.........
ReplyDelete