నీ మౌనం మరువుటకు
నా మనసు మరలించుటకు
పరిపరివిధాల ప్రయత్నించుచు
ఓటమిని అంగీకరించలేక
గెలుపును ఆహ్వానించలేక
సతమతమైనా....
నీ సమ్మతం కానరదె
వేచి ఉండమంటే వృద్ధాప్యమైనా
కనురెప్పను సైతం వాల్చక
నీ తోడు కొఱకు నా నీడను సైతం విడిచి
ఎదురుచుడనా.....
నీ కళ్ళలోని అనురాగం
నీ మాటలోని మమకారం
నీ మందలింపునందు అదికారం
నేటికీ నే మరువలేదు
అందుకే
ఇప్పటికి ఎప్పటికి
I LOVE YOU
orey... enduku ra gundelni pindesthunnav...????? ekadiko vellipoyanu nenu.........
ReplyDelete