మెలమెల్లగ తెలవారుతున్నా
లోకపు అలికిడిలు వినిపిస్తున్నా
కనురెప్పల మాటున నీ రూపం
మాయమవుతుందనె భయంతో
కలల్లోని కమ్మని అనుభుతులు
చెదిరిపోతాయేమోననే భయంతో
కళ్ళను బందించి కలల్లో విహరిస్తునా
నీ ముంగిట కలకాలం నిలిచే క్షణం కొఱకు.......
abbaa....ninnu pogadavalasi vasthundhi raaa....really superb...
ReplyDelete