నా మనసు పుష్పాన్ని నీకు అందించినా
ఎన్నో తడబాటుల మధ్య అది నలిగిపోయి
కన్నీటిధారలు మంచుబిందువులలో ఐక్యమయె
దాని గుండె చప్పుడు బోధపడుట ఎలా?
సాగరగర్భంలో ఉన్న ఆ కన్నీటి బాధ
తెలిపేది ఎలా?
తెలిసేది ఎలా?
No comments:
Post a Comment