Total Pageviews

Friday, November 5, 2010

నిరీక్షిస్తున్న.....

నీ చేయి స్పర్శ వెచ్చదనంతో
నీ ఎదలో నిదురపోవాలని
నిదురకు కంటిరెప్పలు మూతపడుతున్నా
ఆ క్షణం కొరకు ఎదురుచూచుచూ
నీ కోసం నిరీక్షిస్తున్న............

No comments:

Post a Comment